Home » Amma Nanna O Sankranthi Promo
డైనమిక్ ఉమెన్ లీడర్ ఎమ్మెల్యే రోజా.. మైకు ముందుకొస్తే ప్రత్యర్ధులను చెడుగుడు ఆడుకుంటుంది. అయితే ఎమ్మెల్యే రోజాను మాత్రం ఓ పిల్లోడు ఎదిరించేశాడు. ఆ పిల్లోడు ఎవరో కాదు.. రోజా కుమారుడే. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించే సంక్రాంతి స్పెష�