Home » Amritha Aiyer Photo Gallery
యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా "అమృత అయ్యర్" ప్రస్తుతం 'హనుమాన్' సినిమాలో నటిస్తుంది. పసుపురంగు డ్రెస్ లో నవ్వులు చిలికిస్తున్న ఆమె ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.