anathagi

    అక్రమ సంబంధమే ఆత్మహత్యకు కారణం

    May 4, 2020 / 09:58 AM IST

    అక్రమ సంబంధం వారి జీవితాల్లో చిచ్చు రేపింది.  రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.  రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో వెలుగు చూసిన అస్ధి పంజరాల కేసులో ఇద్దరూ ప్రేమికులని తేలింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు కారణ�

10TV Telugu News