Home » Anchor Sreemukhi Photos
యాంకర్ శ్రీముఖి తాజాగా అమెరికా వెళ్ళగా అక్కడ బీచ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ స్టైలిష్ ఫోజులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఇలా జీన్స్, కళ్లజోడుతో స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్న ఫొటోలు షేర్ చేసింది.