Home » Animal Welfare Services
మనిషి క్రూరత్వానికి జంతువులు బలవుతున్నాయి. పేలుడు పదార్థాలతో నిండిన కొబ్బరిబోండాం తిని మృతి చెందిన ఏనుగు ఘటన మరవకముందే కేరళలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆకతాయిల దుశ్చర్యతో శునకం రెండు వారాలు నరకం అనుభవించింది. త్రిసూర్ లో కొందరు వ్యక్�