Home » Annaatthe
వినాయక చవితి నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు రెండు సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నారు..
ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో ‘అన్నాత్తే’ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు టీమ్..
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది టీం..
ప్రస్తుతం రజినీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు.. అక్కడ తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు తలైవా..
యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఈ తెల్లవారుజామున సూపర్‌స్టార్ రజినీకాంత్ యూఎస్ వెళ్లారు..
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు..
లీవుడ్‌లో స్టార్ వార్ జరగబోతోంది.. అది కూడా పెద్ద హీరోల మధ్య.. బడాస్టార్స్ అంతా ఒకే సారి యుద్థానికి సిద్ధం అవుతున్నారు..
‘మహానటి’ సినిమాతో తన కెరీర్‌ను డిఫరెంట్ జోనర్‌వైపు నడిపించింది కీర్తి సురేష్.. నిజానికి ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చినా హీరోయిన్గా కెరీర్‌ను కోల్పోవలసి వచ్చింది..
చెన్నై వెళ్లిన తర్వాతి రోజే రజినీ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కరోనా సోకకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు..
కట్ చేస్తే ఎట్టకేలకు తలైవా ‘అన్నాత్తే’ మూవీకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేశారు. అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ, హైదరాబాద్‌లో ఏకధాటిగా 35 రోజలపాటు జరిగిన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్లిపోయారు..