Home » Anushka Sharma to Sagarika Ghatge
విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ: ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం ఇటలీలో జరిగింది. వీరిద్దరూ 2013లో ఒక షాంపూ యాడ్ లో కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇ