apartment marathon

    కరోనాను ఎదుర్కోవాలని 66కిలోమీటర్లు పరిగెత్తాడు

    February 16, 2020 / 04:07 AM IST

    ఓ రన్నర్ కరోనా తనపై ప్రభావం చూపకూడదని 66కిలోమీటర్లు పరిగెత్తాడు. దగ్గినా, తుమ్మినా, కరోనా పేషెంట్లను తాకినా సంక్రమించే వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఫిట్‌గా ఉండాలని చైనా వాసులకు సూచించింది. కరోనా ధాటికి జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు మూసే