Home » APDME JOBS
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 52 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.