appendicitis

    పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ సర్జరీ సక్సెస్

    May 4, 2021 / 09:26 AM IST

    IPL 2021 – KL Rahul: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు సక్సెస్ ఫుల్ గా సర్జరీ పూర్తి చేశారు. ముంబైకి చార్టర్ ఫ్లైట్ ద్వారా వెళ్లిన రాహుల్ కు లాప్రోస్కోపిక్ అపెండెక్టామీ జరిగింది. ఒకవారం గ్యాప్ లోనే తిరిగి మ్యాచ్ లో జాయిన్ అయ్యేలా డాక్టర్ల టీం పన�