Home » Apple's iPhone 15
ఐఫోన్ 15 విడుదల కావడానికి మరి కొన్ని నెలల సమయం ఉంది. అయితే, దాని ఫీచర్లకు సంబంధించిన లీకులు ఇప్పటికే వస్తున్నాయి. ఆపిల్ సాధారణంగా ప్రొ వర్షెన్లలో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. అయితే, ఈ ఏడాది వనిల్లా మోడల్ కూడా అనేక ప్రత్యేకతలతో యూజర్ల ము�