Home » Apply online 12523 vacancy for MTS
పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. హవల్దార్ పోస్టులకు నిర్ణీత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.