Home » applying olive oil on face overnight benefits
నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్ ఈ, ఎ చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి.