Art Basel

    ఒక్క అరటిపండు ఖరీదు రూ.85లక్షలు..!!

    December 7, 2019 / 09:21 AM IST

    కళాత్మక హృదయంతో చూస్తే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఓ కళాఖండమే. సాధారణ బుర్రలకు అర్థం కాని పెయింటింగ్ లను కూడా లక్షలు పోసి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అమెరికాలోనూ ఇదే జరిగింది. ఓ వ్యక్తి గోడకు అంటించిన అరటిపండును అక్షరాల 85లక్షల రూపాయలకు కొను�

10TV Telugu News