Home » Arumbakkam
చెన్నెలోని బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.20 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు దొంగలు. అరుంబాక్కంలోని ఫెడ్గోల్డ్ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారం దోచుకెళ్లారు.