Home » Athimadhuram
అరకప్పు పాలలో అర టీస్పూన్ మోతాదులో అతి మధురం చూర్ణాన్ని కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అతి మధుర చూర్ణంతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి. పిప్పి పళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. చిగుళ్ల నుంచి రక్త స్రావం తగ్�