Aval Appadithan

    ‘సిల్క్ స్మిత’ మరో బయోపిక్ వస్తోంది!

    October 4, 2020 / 11:17 AM IST

    Silk Smitha biopic : ఒకప్పుడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన సిల్క్ స్మిత… జీవితం ఆధారంగా మరో చిత్రం తెరకెక్కబోతోంది. ఈ గ్లామర్ క్వీన్.. పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తుచ్చే పాట… బావలు సయ్యా… ఈ పాట అప్పట్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకిం�

10TV Telugu News