Bangladesh Fire

    Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 35మంది మృతి

    June 5, 2022 / 02:23 PM IST

    బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35మంది మృతి చెందగా 450 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

10TV Telugu News