Barashahid Dargah

    మతసామరస్యానికి ప్రతీక : ప్రారంభమైన రొట్టెల పండుగ

    September 10, 2019 / 08:33 AM IST

    మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం నాలుగు రోజులపాటు ఈ వేడుక జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రొట్టెల పండగ కోసం తెలుగు రాష్�

10TV Telugu News