batupuram

    బాబోయ్ భల్లూకం : ప్రజలపై దాడి చేస్తున్నఎలుగు బంట్లు

    October 30, 2019 / 06:18 AM IST

    అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం  బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనంద�

10TV Telugu News