Home » BC Simha Garjana
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పొలిటికల్ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జయహో బీసీ పేరిట సభ నిర్వహించగా… బీసీలకు దగ్గరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 17వ త