Bengali poet Kamini Roy

    కామిని రాయ్: మహిళలకు ఆదర్శం ఆమె.. గూగుల్ నివాళి

    October 12, 2019 / 07:31 AM IST

    కవిత్వం అంటే మగవాళ్లు మాత్రమే రాసేది అని అనుకునే రోజుల్లో కవిత్వం రాయడమే కాక స్త్రీ వాద కవిత్వానికి ప్రాచుర్యం కలిపించిన బెంగాలీ కవయిత్రి కామిని రాయ్. ఇవాళ(అక్టోబర్12) ఆమె 155వ జయంతి. బెంగాలీ కవయిత్రిగా, స్త్రీవాద కవిత్వంతో ఎందరో మహిళలను ఉత్తే�

10TV Telugu News