Home » Bharath-Myanmar border
భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని తూర్పు నాగాలాండ్ లో వేల మీటర్ల ఎత్తులో సరామతి పర్వతం అనే పర్వతంపైన అరుదైన మేఘావృతమైన చిరుతపులి కెమెరా కంటికి చిక్కింది.