Home » Bholaa Shankar
భోళా శంకర్ రీమేక్ పవన్ కళ్యాణ్ తో మొదలయిన విషయం మీలో ఎంతమందికి తెలుసు..? అది చిరంజీవి చెంతకి ఎలా వచ్చింది..?
చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి 'కొట్టారా కొట్టు తీనుమారు' సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తుకాదు : చిరంజీవి
ఆదివారం నాడు చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్(Bholaa Shankar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో హైపర్ ఆది(Hyper Aadi) మాట్లాడుతూ చిరంజీవిపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేవారిపై విరుచుకుపడ్డాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి చిరంజీవికి చెల్లెలిగా నటించింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా �
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది స్టార్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా రావొచ్చు, ట్యాలెంట్ ఉంటే ఇక్కడ కచ్చితంగా సక్సెస్ అవుతారు, రావాలనుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రండి అంటున్నారు.
భోళా శంకర్ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ ఈ సినిమా షూట్ మాత్రం చాలా స్లోగా జరిగింది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు.
ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా అనేక విషయాలని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా గురించి కూడా మాట్లాడారు.
తాజాగా భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించే కాక అనేక విషయాలపై స్పందించారు.