Home » Bloating and Burning in the Stomach
ఆహారం అరగకపోవడం, మలబద్ధకం. చేదు, పులుపుతో కూడిన తేన్పులు వంటి లక్షణాలు చివరకు కడుపులో మంటకు దారి తీస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నవారికి పైత్యంతో కూడిన కడుపు మంట బాధించే ఆస్కారం ఉంటుంది.