block film

    బ్లాక్ ఫిల్మ్ చాటున అసాంఘిక కార్యకలాపాలు

    June 19, 2020 / 01:39 PM IST

    వాహనాలకు అతికించే బ్లాక్ ఫిల్మ్ చాటున నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని వాహనా�

10TV Telugu News