Home » Bollywood Dance
5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రియుడిని కలవడం అంటే మామూలు ఎడబాటు కాదు. అన్ని రోజులు వెయిట్ చేసి చివరకు ఎయిర్‌పోర్టులో తన బాయ్ ఫ్రెండ్‌కి అతని ప్రియురాలు ఎలా వెల్కం చెప్పిందో చదవండి.