Home » bomb accident
నెల్లూరు జిల్లా ఉదయగిరి నివాసప్రాంతంలో బాంబు ప్రమాదం చోటు చేసుకుంది. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. కాకపోతే బాంబు ప్రమాదానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచ