Home » BoruBavi
ప్లీజ్..నీళ్లు పడకుంటే బోరు బావిని మూసేయండి అని కోరారు TRS MLA పద్మా దేవేందర్ రెడ్డి. చిన్నారుల జీవితాలను రిస్క్ లో పెట్టవద్దన్నారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జి�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లికి చెందిన మంగళి భిక్షపతి తన వ్యవసాయ పొలంలో మూడు బోర్లు తవ్వించారు. నీళ్లు పడకపోవడంతో 2020, మే 27వ తేదీ బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి వాటిని పూడ్చేందుకు పూనుకున్నాడు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరం�