Home » Breaks Records
Vakeel Saab Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో ఏప్రిల్ 9వ తేదీ విడుదలైన సినిమా వకీల్‌సాబ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా.. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా కూడా.. దూకుడు కొనసాగిస్తుంది. పవర్ స్టార్ గ