build houses

    స్విస్ టెక్నాలజీతో ఏపీలో పేదలకు ఇళ్లు

    March 23, 2020 / 03:21 AM IST

    ఏపీలో పేదలకు నిర్మించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీ వాడనుంది ప్రభుత్వం. ఇండో–స్విస్‌ టెక్నాలజీతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఈ కారణంగా విద్యుత్‌ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డి�

10TV Telugu News