bullying language

    చెత్త పోస్టులపై యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ వార్నింగ్!

    December 18, 2019 / 02:33 PM IST

    ఫేస్‌బుక్ సొంత ఫొటో షేరింగ్ యాప్ తప్పుడు పోస్టులు పెడితే తాట తీస్తానంటోంది. యూజర్లు తమ పోస్టుల్లో క్యాప్షన్లపై బెదిరింపులకు గురిచేసేలా పెడితే వెంటనే పసిగట్టేస్తోంది. ఈ మేరకు కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. సోషల్ ప్లాట్ ఫాంపై ఆర్టిపిషియల్ ఇంటె

10TV Telugu News