Home » Can iron deficiency in pregnancy affect baby growth
గర్భిణీలో కలిగే రక్తహీనత అరికట్టడానికి, గర్భంలో పిండం ఎదగటానికి, గడువుకు మందుగా ప్రసవించడం నివారించడానికి, అతి తక్కువ బరువు ఉన్న శిశువును ప్రసవించకూడదనుకుంటే గర్భిణీలు ఐరన్తోపాటు, ఫోలినిక్ యాసిడ్ అవసరం. గర్భిణీ స్త్రీ అన్ని రకాల విటమి�
ప్రెగ్రెన్సీ సమయంలో రక్తహీనత లోపం ఏర్పడితే సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలసటగా , బలహీనంగా అనిపిస్తుంది. తల తిరగడం, శ్వాస ఆడకపోవుట, వేగవంతమైన హృదయ స్పందన, ఏకాగ్రతలో సమస్యలు వంటివి ఉత్పన్నం అవుతాయి. కొన్ని రకాల పరీక్షల ద్వారా రక్తహీ�