Home » Capital Decentralization Bill
ఇక.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటివరకు అమరావతి రాజధానిగా ఉన్న ఏపీ.. ఇకపై మూడు రాజధానుల రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. రాజధాని విక�