Capital Farmers Movement

    రాజధాని రైతుల ఉద్యమానికి నారా భూవనేశ్వరి విరాళం

    January 1, 2020 / 08:11 AM IST

    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎంపీ కేశ

10TV Telugu News