Home » Capsicum Cultivation :
పోలిహౌస్లో ఎక్కువకాలము. పంట సాగు, అధిక దిగుబడులకు జూన్ మొదటి వారంలో నారు పోసుకోవాలి. పోలిట్రేలలో కోకోపిట్ నింపి, విత్తనాన్ని నాటి, వాటిపై వరిగడ్డి కప్పి నీరు పోసిన వారం రోజులలో మొలకెత్తి 20 రోజులలో మొక్కలు నాటుటకు వీలు కల్గుతుంది.