Home » captured in New Mexico
1974లో అమెరికాలోని కొలరాడో జైలు నుంచి పారిపోయిన ఓ ఖైదీ తిరిగి దాదాపు 50 ఏళ్ల తరువాత అరెస్టయ్యాడు. ఇదొక వింత అయితే..మరొక వింతేమిటంటే..50 ఏళ్ల కిందట ఏ పోలీసును కాల్చి పారిపోయాడో అదే పోలీసు ఆ ఖైదీని పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే..లూయీ అర్చులెటా అన�