Home » captures Beirut explosion
లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో 135 మంది చనిపోయారు. 5వేలకు మందికిపైగా గాయపడ్డారు. బీరుట్ లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి పోర్ట్ లోని ఓ