Cardamom Tea 

    వింటర్ కేర్: జలుబు, జ్వరానికి చెక్ పెట్టండిలా!

    January 15, 2019 / 11:18 AM IST

    వింటర్ సీజన్ లో ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా బాధించేది జలుబే. అది మెల్లగా దగ్గుతో మొదలై.. జ్వరానికి దారితీస్తుంది. కొత్త నీళ్లు తాగినా, ఆహార అలవాట్లలో మార్పులు చేసినా కూడా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

10TV Telugu News