Central Urban Development Corporation

    Swachh Sarvekshan Awards : తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

    October 1, 2022 / 11:47 PM IST

    స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర

10TV Telugu News