Centre Green Signal

    జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్

    February 17, 2020 / 03:52 PM IST

    డిప్యూటేషన్ పై ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తమ రాష్ట్రానికి తెచ్చుకునే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవడానికి జగన్ చేస�

10TV Telugu News