Chandrababu meets pawan kalyan

    Chandrababu meets pawan kalyan: పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

    October 18, 2022 / 04:12 PM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు.

10TV Telugu News