Home » Chandrababu
చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, రూ.39 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు.(CM Jagan Debts)
దమ్ముంటే టీడీపీ వాళ్లనే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి.. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రతి సవాల్ విసిరారు రోజా.(MLA Roja Elections)
హైకోర్టు తీర్పుపై మాటల యుద్ధం
ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకొచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం.
సునీత పావుగా చంద్రబాబు కుట్రలు
టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇవే షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ సినిమా కాబట్టి తొక్కేయాలనే ఉద్దేశం లేదన్నారు.
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్లో సమావేశం అయ్యారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతినే రాజధానిగా సాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకు చేరుకుంది.