Home » Charla forest area
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో.. మావోయిస్టులు.. గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో.. ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని సమాచారం.