Chat Backup

    పాత ఫోన్‌లో WhatsApp Chats కొత్త ఫోన్లోకి పంపొచ్చు!

    January 3, 2020 / 10:48 AM IST

    కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారా? పాత ఫోన్లో వాట్సాప్ మెసేజ్ లను కొత్త ఫోన్లోకి ట్రాన్స్ ఫర్ ఎలా చేయాలా? అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ప్రాసెస్.. ఇలా ప్రయత్నించి చూడండి.. పాత వాట్సాప్ మెసేజ్ డేటాను ఈజీగా కొత్త ఫోన్లోకి మార్చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఆండ�