Home » cheating 200 people
ప్లాస్మా దానం చేస్తానంటూ ఏపీలో ఓ కేటుగాడు ఏకంగా 200 మందిని మోసం చేశాడు. 200ల మంది దగ్గర డబ్బులు గుంజి పత్తా లేకుండా పోయిన కరోనా కేటుగాడికి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనుగూటివలస