Home » chennai super kings
ఐపీఎల్లో తమిళనాడు రాష్ట్రం తరపున ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును తమిళనాడు ప్రభుత్వం నిషేధించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
IPL 2023 : ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.
అజింక్య రహానె రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో భాగంగా నాలుగో రోజు మ్యాచ్ జరిగింది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చే�
చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్.
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ మ్యాచ్ ల టైం టేబుల్ ఇదే.. ఏ రోజు ఏ టైంకి ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుందో ఫుల్ డీటెయిల్స్.............
ఫైనల్ కు ఏయే జట్లు వెళ్తాయో కూడా చెప్పేశారు. అయితే, 5 సార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, 4 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ట్రోఫీ గెలుచుకునే అవకాశం లేదని అంచనా వేశారు.
మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ ( MS Dhoni) ఉన్నాడు. మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రం ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నాడు.
బెన్ స్టోక్స్ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతూ కార్టిసోన్ ఇంజెక్షన్ చేయించుకోవడమే అందుకు కారణం. డిసెంబరులో చెన్నై సూపర్ కింగ్స్ తో భారీ ధరకు బెన్ స్టోక్స్ ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో అతడు ఫిట్ గా కనపడలేదు.
ఈనెల 31న పదహారవ సీజన్ ఐపీఎల్ - 2023 సందడి షురూ కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.