Home » Chennamaneni Vidyasagar Rao
వారసత్వ రాజకీయాలు కొందరి కలిసొచ్చాయ్. చాలా మందికి తెలిసొచ్చాయ్. వాటిలో పాస్ కావాలంటే.. మాస్ ఇమేజ్ కావాలి. అది లేని వాళ్లంతా.. లెగసీ కంటిన్యూ చేయలేక ఫెయిలైపోయారు. అయితే.. తమ వారసుల పొలిటికల్ కెరీర్ని.. సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దేందుకు.. తమ అను�