Home » Chikkablapapura
బెంగళూరు : కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి ప్రాంతంలో గంగమ్మ ఆలయంలో ప్రసాదం తిని ఇద్దరు మరణించిన కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిజాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ప్రసాదాన్ని తయారు చ