Home » China-Taiwan Conflict
దక్షిణ చైనా సముద్రంతో పాటు తైవాన్, భారత్‌తో డ్రాగన్ దేశం వ్యవహరిస్తోన్న తీరుపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై చైనా స్పందించింది. అమెరికా తీరు సరికాదని చెప్పుకొచ్చింది.
తైవాన్ తమ భూభాగమేనని వాదిస్తోన్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థలోకి 30 యుద్ధ విమానాలను పంపి చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది.
తైవాన్ను చైనా టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? అసలు చైనాలో తైవాన్ కూడా ఓ భాగమేనా? తైవాన్ మాదేనని చైనా ఏం చూసుకుని చెప్తోంది? చరిత్ర ఏం చెబుతోంది?
రష్యా-యుక్రెయిన్ యుద్ధం...కొనసాగుతోంది. శ్రీలంకలాంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అది సరిపోనట్టు ఇప్పుడు చైనా, తైవాన్‌కు రెడ్ సిగ్నల్స్ పంపుతోంది. ఇలాంటి టైమ్‌లో హఠాత్తుగా చైనాకు బైడెన్ ఇచ్చిన గట్టి వార్నింగ్ దేనికి